CM KCR : చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ నేడు మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో వలసలు ఆత్మహత్యలు, ఆకటి చావులతో పాలమూరులో భయంకరమైన పరిస్థితులు ఉండేవని, అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు నిర్మించుకున్నామన్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయని, ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అంతేకాకుండా ‘మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. ఈ రోజు పాలమూరు అంటే కరువు జిల్లా కాదు పచ్చటి జిల్లా. మన నీటి వాటా తేల్చడం లేదు. 25 లక్షల ఎకరాల్లో పాలమూరులో పచ్చని పంటలు పండే రోజు రాబోతోంది. మహబూబ్‌నగర్‌కు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.
Also Read : Lionel Messi: చరిత్ర సృష్టించిన మెస్సీ.. ఆ రెండు రికార్డులు బద్దలు
మంచినీరు, కరెంట్ కొరత తీరింది. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇవాళ రైతు ఏ కారణంలో చనిపోయిన వెంటనే రూ.5లక్షలు ఇస్తున్నాం. తెలంగాణ రాకముందు పాలమూరులో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరైనా ఊహించారా.. జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇదీ మనం సాధించిన ప్రగతి. డైలాగులు, ఉత్తమాటలతో అభివృద్ధి కాదు. మనతో సమానంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది. రాష్ట్రానికి వచ్చి మోడీ డంబాచారాలు చెబుతున్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదు. కాళ్లలో కట్టెలు పెడతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
తాజావార్తలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!