కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం…జులై 1 నుంచి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. ఒకవైపు వేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో, ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిసారించింది. సీఎం కేసీఆర్ ఈరోజు జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమావేశం అయ్యారు. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై సీఎం సమీక్షను నిర్వహించారు. జులై 1 నుంచి రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ పని కూడా పెండింగ్ ఉండటానికి వీల్లేదని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Read: ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు, రెండు సినిమాలు… ఓ కియారా!
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
పెండింగ్ పనులు ఏమైనా ఉంటే పునఃసమీక్ష చేసుకోవాలని అన్నారు. ఇక గ్రామాల్లో డోర్ టు డోర్ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందినదని, రైతులకు అండగా నిలబడాలని, రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవసరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
- Tags
తాజావార్తలు
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
-
Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?