Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Brs Will Win 95 To 105 Seats In This Election Cm Kcr Sensational Comments

CM KCR: ఈసారి ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు బీఆర్ఎస్‌కే

Published Date :May 18, 2023 , 7:27 am
By NTV WebDesk
CM KCR: ఈసారి ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు బీఆర్ఎస్‌కే
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR: ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు పిల్లల కోళ్లలా ఉండాలని.. అందరినీ కాపాడాలని సూచించారు. ఈ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా సమన్వయంతో ముందుకు సాగాలని.. ప్రతి విషయాన్ని లోతుగా గమనిస్తానని హెచ్చరించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. మోదీ దేశాన్ని మోసం చేశారని సీఎం వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్ బోగస్ అని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులతో కలిసి రావాలని ఆయన ఆదేశించారు. జూన్ 2 నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్సీలు, ఎంపీలను పిలవాలని కేసీఆర్ సూచించారు. నెలలో 21 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని సీఎం హెచ్చరించారు.

సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ద్రోహం చేసిందన్నారు.ఈలోగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 105 సీట్లు వస్తాయని కేసీఆర్ అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజలకు చేసిన సేవ గురించి వివరించాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఆయా జిల్లాల్లో తెలంగాణ దశాబ్ది వేడుకలను మంత్రులు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చాక మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కోరారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్య ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే ఐదు నెలలే అని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూర్తిగా నియోజకవర్గాలకే పరిమితం కావాలని సూచించారు.
Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఈ నెల 20న ప్రమాణస్వీకారం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • kcr
  • political news
  • telangana news
  • telugu news updates

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions