BRS: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ బీఆర్ఎస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు
- ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరిన బీఆర్ఎస్
- అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు నోటీసు
- పథకాల అమలులో పారదర్శకతపై దృష్టి
- బడ్జెట్ సమావేశాల్లోనే చర్చకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కేవలం హామీలకే పరిమితం కాకుండా, వాటికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన అధికారిక నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు అసెంబ్లీ సెక్రెటరీకి కూడా అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తామంటున్న ఆరు గ్యారంటీలకు చట్టపరమైన రక్షణ ఉంటేనే లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని, ఈ బిల్లు ద్వారా ఆయా పథకాల అమలులో పారదర్శకత , జవాబుదారీతనం పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యంత కీలకమైన ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే చర్చకు వచ్చేలా ప్రవేశపెట్టడానికి స్పీకర్ తక్షణమే అనుమతి ఇవ్వాలని వారు కోరారు.
Virat Kohli: “చార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే”.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!