పేట్ బషీరాబాద్‌లో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పేట్ బషీర్బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కీచకుడు స్నేహి తుడి భార్య పై కన్నేసి ఆమె పై వేధింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ అనే వ్యక్తి తన స్నేహితుడి భార్యను ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ, స్నేహితుడి భార్యను వేధింపులకు గురి చేశాడు.
పలుమార్లు స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి వీడియోలను రికార్డ్ చేశాడు. వీడియోలు చూపించి మళ్లీ అత్యాచారం చేసిన తర్వాత డ బ్బులు ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వక పో తే వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్ప టికే బాధితురాలి దగ్గర నుంచి రూ.16 లక్షలు వసూలు చేశాడు. అ యినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్ర యించింది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
-
Oppo K15 5G: 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో K సిరీస్ 5G ఫోన్ విడుదల
-
Ashes Test in India: భారత్‌లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
-
Shreyas Iyer: 7 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్‌కు విముక్తి!
ట్రెండింగ్
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!