మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పేట్ బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కీచకుడు స్నేహి తుడి భార్య పై కన్నేసి ఆమె పై వేధింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ అనే వ్యక్తి తన స్నేహితుడి భార్యను ప్ర