Gangula Kamalakar: బండి సంజయ్‌కు తొడకొట్టి సవాల్ విసిరిన మంత్రి గంగుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar: కరీంనగర్ నగర అభివృద్ధి కొరకు స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్‌కి తొడ కొట్టి సవాల్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్‌లో ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దోపిడీ దొంగ రేపు మీ వ్యాపార సంస్థలను వేధించి మామూలు వసూలు చేస్తాడని ఆరోపించారు. బండి సంజయ్ నోరు విప్పితే అబద్ధాలు కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ ప్రకటన వినోద్ కుమార్ వల్లే వచ్చింది అది ప్రకటించే సమయానికి బండి సంజయ్ ఎంపీ కాదన్నారు. బండి సంజయ్ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Also Read: AK Goyal: మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఎంపీగా పోటీ చేసినప్పుడు గుండె నొప్పి అంటూ అబద్ధాలాడి హాస్పటల్లో అడ్మిట్ అయి ప్రజలను మోసం చేసి గెలిచాడన్నారు. మళ్లీ ఇప్పుడు మోడీ సభ రోజున ఏదో యాక్షన్ చేసి హాస్పటల్లో పడి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొ్న్నారు. మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమకు టికెట్ రాకుండా చేసి వేములవాడ టిక్కెట్‌ని డబ్బులకు బండి సంజయ్ అమ్ముకున్నారని ఆరోపించారు. కరీంనగర్ నగరంలో శాంతి భద్రతాలు అదుపులో ఉన్నాయని, ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రతుకుతున్నారని.. ఇది గమనించి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!