Etela Rajender: రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బందు చేశారు: ఈటెల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి: రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బంధు చేశారన్నారు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేందర్. బుధవారం ఇల్లందులో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఈటెల పాల్గొని ప్రసంగించారు. సింగరేణి గనులకు పుట్టినిల్లు ఇల్లందు.. బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ప్రధాని మోదీకి ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బంధు చేశారన్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనడం లేదని, కింటాకు ఐదు నుంచి పది కేజీల తరుగు తీసి రైతులకు నష్టం చేస్తు్న్నారని ఆరోపించారు.
Also Read: Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఓట్లు అడగగలరా?.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కింటా ధాన్యంకు 3100 చెల్లిస్తామని చెప్పారు. మిర్చి రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత కేసీఆర్‌ది అని ధ్వజమెత్తారు. రైతుల కీర్తిని బీజేపీ చాటుతుందన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ బీజేపీ అలా కాదన్నారు. పేదరికంలో ఉన్న వారికి ఆర్థిక చేయూతనిస్తామన్నారు. రైతు కూలీలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెల్లిస్తామన్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్‌ను తగ్గిస్తామని చెప్పారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రాబోతుందని, లక్ష కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ లోపం మూలంగానే ప్రాజెక్టు కుంగింది. తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణలో ఏనాడైనా దళితులను ముఖ్యమంత్రి చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీసీలను విస్మరిస్తున్నాయని ఈటెల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!