Divya Vani: అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Vani Comments After Joins in Congress: బంగారు తెలంగాణ కాంగ్రెతోనే సాధ్యమని సినీ నటి, రాజకీయ నేత దివ్య వాణి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరింత ఆసక్తిగా మారుస్తూ బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ మణిక్ ఠాక్రే ఆమెకు కండువా కంపి ఫార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌లో పనిచేయాలనే హస్తం పార్టీలో చేరానన్నారు. విజయశాంతి కూడా కాంగ్రెస్ చేరారని పేర్కొన్నారు.
Also Read: Bandi Ramesh: భర్త గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం.. రోడ్ షోలో పాల్గొన్న బండి లకుమాదేవి
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
విజన్ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల టీడీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు బాగుపడాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. అహంకార ప్రభుత్వంలో బానిస బ్రతుకులనుండి బయట పడేందుకు కాంగ్రెస్ రావాలని, ప్రజల భవిష్యత్తును కాపాడడం, దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా పనిచేస్తా. ప్రగతి భవన్ కాదిది ప్రజాభవన్ తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ అంశం తనకు బాగా నచ్చిందని దివ్వ వాణి తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: మాదాపూర్, హైటెక్ సిటీలా.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?