ATM Withdraw: ఏటీఎం (ATM) అనేది బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే ఓ యంత్రం. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి నగదు విత్‌డ్రా చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మినీ స్టేట్‌మెంట్ పొందడానికి, ఇతర బ్యాంకింగ్ సేవలు ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుం�
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేశాయి. దాదాపు లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. అయితే వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మరియు రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవే�
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్
గత ప్రభుత్వ హయాంలో మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని.. ఇంత పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటం ఇదే మొదటి సారి అని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. మద్యం పైన సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఇసుకపై సీనరేజీ తీసేసిన తరువాత పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరగకూడదన్నారు. ఎంత ఇసుక కావాలో అంతా ఉదయం పూ
Credit Card Rules Change : క్రెడిట్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్. నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. కస్టమర్‌లు తమ ఇష్టపడే నెట్‌వర్క్‌ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఇటీవల నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. ఎన్నికల వేళ మద్యం ఏరులై పారడం సహజం.
Credit Platform: రైతులు, చిరు వ్యాపారులు రుణాలు పొందడంలో పడుతున్న ఇబ్బందులు త్వరలో తొలగనున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త పథకాన్ని సిద్ధం చేసింది.
TSRTC: ఆర్టీసీ ప్రయాణాల్లో చిల్లర ప్రధాన సమస్యగా ఉండేది. టికెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వాలంటూ బస్సుల్లో రాసేవారు. బస్సు కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య టికెట్ గొడవలు జరుగుతుండేవి. కొన్నిసార్లు దాడులకు కూడా కారణమైంది.
UPI New Record: నేడు భారతదేశంలోని ప్రతి పౌరుడికి UPI గురించి తెలుసు. అది తెలుసుకోవడమే కాదు అది ప్రతిరోజూ కూడా ఉపయోగిస్తున్నారు కూడా. కూరగాయలు కొనడం దగ్గరనుంచి మొదలుకుని కరెంటు లేదా మొబైల్ బిల్లులు చెల్లించడం వంటి అన్ని పనులను UPI సులభం చేసింది.
Digital Payments: దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి.