అనకాపల్లి జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.. ఒక బల్బు, టీవీ ఉన్న ఇంటికి రూ. 1,60,000 కరెంటు బిల్లు వేశారు. భారీగా వచ్చిన కరెంట్ బిల్లును చూసి కుటుంబీకుల గుండె గుబేల్ మంది.
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్
Electricity Bill: నార్మల్ గా అందరికి వచ్చే కరెంట్ బిల్లు కంటే కొంచెం పెరిగినా హడావుడి పడుతాం.. ఏకంగా కోట్లలో వచ్చిన కరెంట్ బిల్లు చూసిన ఓ బిజినెస్ మ్యా్న్ కంగుతిన్నాడు.
Electricity bill: ఇటీవల కరెంట్ బిల్లుల్లో తప్పులు దొర్లుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలా సాధారణ కుటుంబాలకు లక్షల్లో కరెంట్ బిల్లులు వచ్చిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కుటుంబానికి ఏకంగా రూ. 20 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి ఆ ఫ్యామిలీ షాక్ అయింది.
Electricity bill: ఇటీవల కాలంలో కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలతో కొందరి కోట్ల రూపాయల బిల్లులు రావడం చూస్తు్న్నాం. తర్వాత విద్యుత్ అధికారులు తమ తప్పులను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇలాగే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళకు రూ.4950 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే దీనికి విద్యుత్ శాఖ ఏకంగా రూ. 197 కో�
Rs 1 lakh power bill shocks Poor Farmer Family in AP: సాధారణంగా గ్రామాల్లో కరెంట్ బిల్లు రూ. 300-500 దాటదు. రెండు బల్బులు, ఓ ఫ్యాన్ ఉండే ఇంట్లో మరింత తక్కువగా వస్తుంటుంది. పేద రైతుల ఇంట్లో అయితే రూ. 200 కూడా రాదు. ఎందుకంటే.. ఉదయం అంతటా పనుల కోసం పొలానికి వెళ్లే వారు రాత్రి మాత్రమే కరెంట్ వాడుతుంటారు. అయితే ఓ పేద రైతుకు భారీగా కరెంట్ బిల్లు వచ
Auto driver gets power bill of Rs 3,31,951 lakh in AP: ఓ సాధారణ మధ్య తరగతి చెందిన ఇంట్లో 2-3 లైట్స్, ఓ ఫ్యాన్ ఉంటాయి. నెలకు విద్యుత్తు బిల్లు రూ. 150 నుంచి 200 వస్తుంది. ఎండాకాలంలో మహా అయితే ఇంకో రూ. 100 ఎక్కువ వస్తుంది. మొత్తంగా విద్యుత్తు బిల్లు రూ. 300 మించదు. అయితే ఓ ఆటో డ్రైవర్ ఇంటికి ఏకంగా రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు వచ్చింది. […]
Current Bill: ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మధ్య తరగతి వ్యక్తి బతకడమే కష్టంగా మారింది. ఏ వస్తువును ముట్టుకున్న ధరల మంటమండుతోంది. కాస్తంత ఆ మంట నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్ వేస్కుందాం అంటే కరెంట్ బిల్ షాక్ కొడుతోంది.
Power Save Tips in Your Home: వేసవికాలం అంటేనే ఎండ, ఉక్కపోత ఉంటుంది. దాంతో ప్రతి రోజు లైట్లతో పాటుగా ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్స్, కూలర్, ఏసీల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎండాకాలంలో ప్రతి ఇంటిలో కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఇది సామాన్య ప్రజలకు భారంగానే ఉంటుంది. అయితే కరెంటు బిల్లును కాస్త అదుపుచే�