మీ స్మార్ట్ ఫోన్ పనితీరు స్లో అయిపోయిందా? పదే పదే హ్యాంగ్ అవుతున్నదా? తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా తీసుకొచ్చిన మొబైల్స్ పై ఓ లుక్కేయండి. Motorola G05, Motorola G35 5G, Motorola G45 5G స్మార్ట్‌ఫోన్లు అధునాతన ఫీచర్లతో, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, గేమింగ్ ఫ్రెండ్లీ, 5G సపోర్ట్ ఉన్న ఫోన్లు కావాలంటే ఇవి…
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుతమైన అనుభూతులను అందిస్తుంది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సావాన్ని జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. మరో 4 రోజుల్లో వాలెంటైన్స్ డే రాబోతోంది. ఇప్పటికే యూత్ అంతా వాలెంటైన్స్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తమకు ఇష్టమైన వారి కోసం అదిరిపోయే గిఫ్ట్స్ అందించి సర్ ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి మీరు కూడా మీ లవర్ కి స్మార్ట్…
మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్ కొనాలంటే ఇదో సువర్ణావకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మోటరోలా జీ 45 (Motorola G45 5G)ని 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.