Jio 5G: రాకెట్ స్పీడుతో జియో 5జీ.. దగ్గరలో లేని ప్రత్యర్థి కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio 5G: ప్రఖ్యాత టెలికాం సంస్థ రిలయెన్స్ జియో 5జీ వేగంలో అగ్రగామిగా నిలిచింది. ప్రత్యర్థి సంస్థలకు అందనంత ఎత్తులో జియో ఉంది. అక్టోబర్ 1న 5జీ సేవలు మొదలు కాగా, దీనికంటే ముందే టెలికం ఆపరేటర్లు తమ నెట్ వర్క్ లను పరీక్షించినట్టు ఊక్లా తెలిపింది. ఆ సమయంలో 16.27 ఎంబీపీఎస్ నుంచి 809.94 ఎంబీపీఎస్ వరకు వేగం నమోదు అయినట్టు వెల్లడించింది. దీని ఆధారంగా చూస్తే టెలికం కంపెనీలు తమ నెట్ వర్క్ లను రీక్యాలిబరేట్ (మార్పులు) చేస్తున్నట్టు తెలుస్తోందని ఊక్లా తెలిపింది. పట్టణాల వారీగానూ టెలికం నెట్ వర్క్ ల 5జీ డౌన్ లోడ్ లో వ్యత్యాసాలు ఉన్నాయి.
Read Also:TCS : ‘మూన్ లైటింగ్’ పై ఐటీ కంపెనీలు సీరియస్
Also Read
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
- STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
5జీ వేగంలో రిలయన్స్ జియో అగ్ర స్థానంలో నిలిచింది. పోటీ సంస్థలకు అందనంత ఎత్తులో నిలిచింది. 5జీ డేటా వేగం గణాంకాలను ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్ల విడదల చేసింది. రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత పోటీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ నెట్ వర్క్ డౌన్ లోడ్ వేగం 197.98 ఎంబీపీఎస్ గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు.
Read Also: Urvashi Rautela : హీరోయిన్ పై ఫ్యాన్స్ ఫైర్.. వెంటపడొద్దంటూ హెచ్చరికలు
ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడదల చేసిన 5జీ డేటా వేగం గణాంకాలను పరిశీలిస్తే…. రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత పోటీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ నెట్ వర్క్ డౌన్ లోడ్ వేగం 197.98 ఎంబీపీఎస్ గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఊక్లా ప్రకారం, కోల్‌కతాలో, జియో డౌన్‌లోడ్ వేగం 482.02 ఎంబీపీఎస్, ముంబై మరియు వారణాసిలో, జియో డౌన్‌లోడ్ వేగం 515.38 ఎంబీపీఎస్, 485.22 ఎంబీపీఎస్. ఢిల్లీలో డౌన్‌లోడ్ వేగం 598.58 ఎంబీపీఎస్‌గా నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు