కరోనా సెకండ్ వేవ్ తో జనం సతమతమౌతుంటే… కరోనా టైమ్ లోనే తెరకెక్కిన ‘జాంబిరెడ్డి’ మూవీ మాత్రం విజయ పరంపరను కొనసాగిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలై రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. ఆ తర్వాతి నెల మార్చి 26న ఆహాలో ఇది స్ట్రీమింగ్ అయ్యింది. అక్కడ కూడా వీక్షకుల నుండి చక్కని స్పందనే ‘జాంబిరెడ్డి’కి…