CM Revanth Reddy Talked about KTR: నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేత కేటిఆర్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ రెండు గంటలపాటు రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.. సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.. కేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను…