Maa Annayya Serial Produced by Mythri Movie Makers to Telecast in Zee Telugu: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ను అందిస్తున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘మా అన్నయ్య’. ఈ సీరియల్లో అన్నాచెల్లెళ్ల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్త కోణంలో చూపించనున్నారు. మా…
Sivangive in Zee Telugu as womens day Special: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జీ తెలుగు. మహిళల స్ఫూర్తిని, విజయాలను గౌరవించడానికి సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం‘శివంగివే’ వేదికపై ఘనంగా సత్కరించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శివంగివే ఆదివారం (మార్చి 10) సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు.…
Nindu Noorella Saavaasam Special Episode in Zee Telugu: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ తో వినోదం పంచుతున్న జీ తెలుగు ఛానల్ తాజాగా పిఠాపురం వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న జీ తెలుగు సీరియల్స్ ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది.…
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది.
తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఛానల్ గా రాణిస్తున్న జీ తెలుగు ప్రారంభించిన సరికొత్త నాన్ ఫిక్షన్ షో సూపర్. సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షోగా ఘనంగా లాంచ్ చేసిన ఈ షో మొదటి మెగా లాంచ్ ఎపిసోడ్ అభిమానులను ఎంతగానో అలరించింది. మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రెండో ఎపిసోడ్ సూపర్ జోడీ షోప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి ఆదివారం అదిరిపోయే ఎపిసోడ్లతో అలరించేందుకు సిద్ధమవుతున్న సూపర్ జోడీ రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 04న, ఆదివారం రాత్రి…
Bhagwanth Kesari world television premiere this Sunday: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తోఅలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమై థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలీకాస్ట్ చేయనుంది. అంతేకాదు అదే రోజు తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీ వేదికను అందిస్తోంది.…
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు. అప్పటికి కొద్ది రోజుల ముందు మోటర్ బైక్ యాక్సిడెంట్ తో గాయాల పాలై చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్…
చిల్డ్రన్ అడ్వంచరస్ టీవీ ప్రోగ్రామ్ ‘మాయా ద్వీపం’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు! ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మాతగా మారింది ఆ షో తోనే! ఏడేళ్ళ అనంతరం ఆ షో మరోసారి జీ తెలుగులో సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ప్రసారం కాబోతోంది. ఎప్పటిలానే ప్రతి వారం నలుగురు కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటారు. ఓంకార్ తో పాటు పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఈ షోలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ తాజా షో కోసం…
2005 మే 18న జీ తెలుగు ఛానెల్ ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి నుండీ ఈ ఛానెల్ లో ఫిక్షన్ షోస్ మొదలు రియాలిటీ షోస్ వరకూ రకరకాల కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇక టాక్ షోస్, డైలీ సీరియల్స్ కు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. అలానే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని సైతం సొంతం చేసుకుని జీ తెలుగు టీవీ ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే తమలో తామే పోటీ పడేలా,…