బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. ఆమె పై 2018 లో కేసు నమోదైంది.. కోల్ కతా లోని దుర్గాపూజకు సంబందించిన ఈవెంట్ కు ఆమె హాజరు కావాల్సింది.. రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హాజరు కాలేకపోయింది.. దానిపై ఈవెంట్ నిర్వాహకులు మండిపడటమే కాదు.. పోలీసులకు పిర్యాదు చేశారు.. ఆమె మోసం చేసిందని ఆమెపై, ఆమె మేనేజర్ పై చీటింగ్ కేసును పెట్టారు..…
Actress Zareen Khan Hospitalized: మొదటి సినిమానే సల్మాన్ ఖాన్ తో చేసి స్టార్ స్టేటస్ సంపాదించింది నటి జరీన్ ఖాన్. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు, దీంతో ఆసుపత్రిలో చేరింది. జరీన్ ఖాన్ కి డెంగ్యూ వచ్చిందని, ఆమె తీవ్ర జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులతో బాధపడుతోందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని జరీన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. జరీన్ ఖాన్ ఇంతకుముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక…