Zareen Khan: హాస్పిటల్ పాలైన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Zareen Khan Hospitalized: మొదటి సినిమానే సల్మాన్ ఖాన్ తో చేసి స్టార్ స్టేటస్ సంపాదించింది నటి జరీన్ ఖాన్. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు, దీంతో ఆసుపత్రిలో చేరింది. జరీన్ ఖాన్ కి డెంగ్యూ వచ్చిందని, ఆమె తీవ్ర జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులతో బాధపడుతోందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని జరీన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. జరీన్ ఖాన్ ఇంతకుముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టేటస్ పోస్ట్ చేసింది, అందులో ఆమె చేతికి సెలైన్ డ్రిప్ కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆ స్టేటస్ ను ఆమె తొలగించింది. ఈ క్రమంలోనే ఆమె మరొక స్టేటస్ ను షేర్ చేయగా అందులో ఒక గ్లాసు రసం కనిపిస్తుంది. జరీన్ ఈ ఫోటోతో ‘రికవరీ మోడ్’లో ఉన్నానని చెప్పుకొచ్చింది. నటి జరీన్ ఖాన్ అనేక సినిమాల్లో నటించారు.
Tovino Thomas: ఇక భరించలేను బాబోయ్.. ట్రోల్స్ పై పోలీసులకు కంప్లైంట్ చేసిన టోవినో
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
చాలా సినిమాల్లో ఆమె హీరోయిన్ గా కూడా నటించారు. ఆమె హేట్ స్టోరీ 3, వీర్, వజా తుమ్ హో వంటి అనేక హిందీ సినిమాల్లో నటించింది. ఆమె పంజాబీ, తమిళ సహా తెలుగు సినిమాల్లో కూడా నటించినది. ఆమె తెలుగులో గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇక ఆమె జూనియర్ కత్రినా కైఫ్ అని పిలుస్తారు. హిందీ సినిమాల్లో ఆమ్ చాలా త్వరగా పేరు తెచ్చుకోవడానికి ఇదే కారణం అని అంటారు. ఇక హాస్పిటల్ పాలైన జరీన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి కూడా చేసింది. డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు ఆమె విజ్ఞప్తి చేసింది. దోమలు లేని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రిమి సంహారక మందులు వాడాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!