Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.…
రామ్ చరణ్ ఏకైక హిందీ చిత్రం 'జంజీర్'లో కీలక పాత్ర పోషించిన మహీ గిల్ ఎట్టకేలకు తన సీక్రెట్ మ్యారేజ్ గురించి పెదవి విప్పింది. బాయ్ ఫ్రెండ్ రవి కేసర్ ను ఇప్పటికే పెళ్ళి చేసుకున్నానని వెల్లడించింది.
RRR promotions : జంజీర్, శక్తి సినిమాలపై యాంకర్ ట్రోలింగ్RRR ప్రమోషన్స్ చురుగ్గా కొనసాగుతున్నాయి. చిత్రబృందం ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్‌తో తమ తాజా ఇంటర్వ్యూను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫన్నీ ఇంటర్వ్యూలో యూట్యూబర్ భువన్ బామ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్రం “శక్తి”, రామ్ చరణ్ నటించిన “జంజీర్” బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం గురించి అడిగారు. BB Ki Vines YouTube ఛానల్ లో ఈ వీడియోను విడుదల…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈరోజు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మొదట్లో హిందీ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో తన సత్తాను చాటుతోంది. ఇక ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తనకంటే దాదాపు 10 ఏళ్ళ చిన్నవాడిని పెళ్ళాడి ఈ అమ్మడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రియాంక తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్…