ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు.. అయితే, వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.. దాని కారణం.. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడమే.. అయితే, ఆ ప్రేమికులు మాత్రం.. విడిచి బతకలేక.. పెద్దలను కాదనలేక తీవ్ర ఆవేదనతో ఉన్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు.. ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. వారు చెప్పినా.. ఆ ప్రేమ జంట మాత్రం వెనక్కి తగ్గలేదు.. గ్రామ పెద్దల ద్వారా స్థానిక ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారం తెలిసింది.. ఇక, తల్లదండ్రులను…
ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీకి చాలా కీలకం. రాజకీయ అవసరాల కోసమే కాదు భవిష్యత్ రాజధానిగా ఈ ప్రాంతంపై అంచనాలు ఎక్కువే. ఉత్తరాంధ్రను స్వీప్ చెయ్యడం ద్వారా తమ విధానాలకు ప్రజామోదం లభించిందనే బలమైన సంకేతాలు పంపించాలనేది అధికారపార్టీ ఆలోచన. వచ్చే ఏడాది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచి పాలన ప్రారంభం అవుతుందనే టాక్ ఉంది. ఇంతటి కీలక దశలో ఉమ్మడి విశాఖ జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడం వైసీపీకి అత్యవసరం. ఇదే విషయాన్ని పదేపదే అధిష్ఠానం చెబుతోంది. కానీ,…
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణపై సస్పెన్షన్ వేటు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రావి వెంకటరమణను.. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.. కాగా, గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీలో వర్గపోరు ఈ మధ్య రచ్చకెక్కింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వర్గం మధ్య విబేధాలు భగ్గుమన్నాయి..…