యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కథ ఎలా ఉన్న కేవలం తన స్క్రీన్స్ ప్రెజెన్స్ తో సినిమాను నడిపి వందల కోట్ల కలెక్షన్లు రాబట్టగల యాక్టర్ ఎన్టీఆర్. ఈ ఏడాది దేవరతో పలకరించిన యంగ్ టైగర్ కు కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అదే జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. �
RRR తర్వాత జూ. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే వార్ -2 చిత్రాన్ని మొదలు పేట్టాడు తారక్. 2019లో విడుదలైన ‘వార్’ కి సీక్వెల్గా రాబితోంది ‘వార్ 2’ . ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు ఎన్టీయార్. హృతిక్ రోషన్, తారక్ క