Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 సంబంధించి ప్రస్తుతం ప్లేఆఫ్స్ సంబంధించి 4 జట్లు ఖరారు అయ్యాయి. ఇకపోతే లీగ్ దశను పూర్తి చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇక ఏ క్రికెట్ అభిమానిని అడిగిన సరే ఈ ఐపీఎల్ లో మర్చిపోలేని బాట్స్మెన్ ఎవరు అంటే వచ్చే కామన్ సమాధానం రాజస్థాన్ రాయల్స్ ప్రామిసింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అని. ఎందుకంటే, 14 ఏళ్లున్న ఈ చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వసం అలాంటిది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.