గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్ఐ రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన కాంప్లైంట్ లో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపింది.
Marriage : కొన్నాళ్ల క్రితం వరకు వారిద్దరు లవర్స్. అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో ఆ అమ్మ తన ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుంది. చక చకా పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపంలోకి అడుగుపెట్టారు.
RK Beach : విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Relationship : స్నేహితులుగా మొదలై ప్రేమలో పడి సహజీవనం చేసిన ఇద్దరు యువతుల కథ హత్యతో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లారి అంజలి స్వస్థలం మంచిర్యాల జిల్లా మామిటికట్టు.
Vijayawada Crime: సోషల్ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సినిమా ఆడిషన్స్ అంటూ పిలిచాడు.. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన…
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.
కరీనగర్ లో దారుణం చోటుచేసుకొంది. వారం రోజుల క్రితం మిస్ అయిన యువతి అడవిలో శవంగా తేలింది. ప్రేమించిన ప్రియుడే ఆమెకు యముడిగా మారాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి , అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ప్రియుడితో బయటికి…
ఆమె వయస్సు 22.. ఒక కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమెపై అత్యచారం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆమెను బలవంతంగా లకెత్తి అత్యాచారం చేశారు. దీంతో ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తనను అత్యచారం చేశారని , వారిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాధిత యువతినే అరెస్ట్ చేశారు. అదేంటి.. అలా ఎలా…