Attack With Knife: ప్రేమను నిరాకరించిన యువతి.. కత్తితో కిరాతకంగా గొంతుకోసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ప్రేమించిన యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. తన ప్రేమను కాదన్నందుకు కోపంతో రగలిపోయియన యువకుడు ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె చనిపోయేంత వరకు కసితీరా కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Read also: Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది మధుచంద్ర అనే వ్యక్తి అని, అతను టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. యలహంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రాశిని ప్రేమించాలని మధుచంద్ర అనే టాక్సీ డ్రైవర్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్న యువతిని వెంబడించిన నిందితుడు.. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అంటూ వెంటపడ్డాడు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా నడుచుకుంటూ వెళ్లసాగింది.
Read also: Deccanmall Demolition: డెక్కన్ భవనం కూల్చివేత.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం..!
అతనికి కోపం కట్టెలు తెచ్చుకుంది. రాశి ముందుకు వెళ్లి మళ్లీ అడిగుతున్నా నేనంటే నీకు ఇష్టమా కాదా నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ అడిగాడు. రాశి తనకు ఇష్టం లేదని తనని వదిలేయ్ అంటూ ముందుకు వెళ్లబోయింది. దీంతో రాశిని తనతో పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తితో దాడిచేశాడు. ఆమె వద్దని అరుస్తున్నా వదలేదు ఆ దుర్మార్గుడు వినలేదు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాశి గొంతుకోసి అత్యంత దారుణంగా హతమార్చాడు మధుచంద్ర. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రాశి అప్పటికే ప్రాణాలు వదిలింది. పోలీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాశి మృతితో కుటుంబంలో విషాధఛాలయలు అలుముకున్నాయి. కాగా.. ఇటీవల రాజానుకుంటలో విద్యార్థిని దారుణ హత్య మరువక ముందే మరో ఘటన బెంగుళూరులో ఆందోళనకు గురిచేస్తోంది.
KCR Visit to Nanded: ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..!
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..