విభిన్నంగా ఏదైనా చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. వారు దాని కష్టమైన పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వివిధ వ్యూహాలను అనుసరించి.. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకునేందుకు యత్నిస్తారు. ఓ వ్యక్తి ఒక అద్భుతమైన ఫీట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మహిళల డీప్‌ఫేక్ ఫోటోలను రూపొందించాడు. నిందితుడు షాజాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా శనివారం రాత్రి ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. అంతకు ముందు యువకుడిని చిత్రహింసలు పెట్టారు. అతని ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. కారం చల్లారు. ఆ యువకుడు నొప్పితో కేకలు వేస్తుండటంతో చేతులు, కాళ్లు కట్టి నోటిలో మూత్ర విసర్జన చేశారు నిందితులు. ఈ క్రూర ఘటన ఓ వీధిలో జరిగింది. అయితే.. ఆ…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఘుగ్లీలో నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఓ యువకుడిని గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేశారు.
మగవారు ఎక్కువగా కండల కోసం జిమ్‌లో వర్కౌట్లు, జాగింగ్లు చేస్తుంటారు. అంతేకాకుండా.. శరీరానికి బలానిచ్చే ఆహారపదార్థాలు తీసుకుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం బాడీ బిల్డిండ్ కోసమని నాణాలు, అయస్కాంతాలు మింగాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. శరీరానికి జింక్ అవరసరమని చిల్లర నాణాలను మింగేశాడు. అయితే.. అలా మింగిన తర్వాత వాంతులు, కడుపులో నొప్పితో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు స్కానింగ్ తీయగా.. అతని కడుపులో నాణాలు చూసి…