సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.. అయితే అందులో పబ్లిక్ ప్లేసులో ఎక్కువ క్రేజ్ కోసం వింత స్టెంట్స్ చేస్తున్నారు.. ఈ మధ్య మెట్రోలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా మరో యువతి అందుకు భిన్నంగా అదిరిపోయే విన్యాసాలను చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విమర్శలకు గురవుతుంది.. ఇకపోతే.. ఢిల్లీ మెట్రోలో…