Viral Video: ఢిల్లీ మెట్రోలో యువతి విన్యాసాలు..దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.. అయితే అందులో పబ్లిక్ ప్లేసులో ఎక్కువ క్రేజ్ కోసం వింత స్టెంట్స్ చేస్తున్నారు.. ఈ మధ్య మెట్రోలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా మరో యువతి అందుకు భిన్నంగా అదిరిపోయే విన్యాసాలను చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విమర్శలకు గురవుతుంది..
ఇకపోతే.. ఢిల్లీ మెట్రోలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలే దీనికి నిదర్శనం. మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దాంతో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల ఇలా ఢిల్లీ మెట్రో అభాసుపాలు అవుతోంది. ఢిల్లీ మెట్రో అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాపులారిటీ కోసం కొందరు యువత ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే కోవలో ఢిల్లీ మెట్రోలో ఓ యువతి చేసిన పనిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు..
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఆ వీడియోలో. రన్నింగ్‌లో ఉన్న మెట్రోలో యువతి ఇంట్లో చేసినట్లు ఎక్సర్‌సైజులు చేయడం మనం చూడొచ్చు. ట్రైన్‌లో ఉన్న మిగతా ప్రయాణికులు ఆమెను చూస్తున్న కూడా తన విన్యాసాలు ఆపలేదు. ఆ సమయంలో తీసిన వీడియోను ‘కాలిస్టెనిక్స్ ఇన్ పబ్లిక్’ క్యాప్షన్‌తో ఒకరు సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో మెట్రోలో యువతి చేసిన విన్యాసాల తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇలాంటివి ఇంట్లో చేసుకోవాలి. పబ్లిక్‌లో ఏంటీ న్యూసెన్స్’ అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.. ఇక మెట్రో అధికారులు కూడా ఆ యువతి పై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!