ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో…
ఆటో డ్రైవర్లకు-ప్యాసింజర్ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం చూస్తుంటాం. ఆటో ఎక్కించుకున్నాక.. మధ్యలో దింపేయడం.. లేదంటే డబ్బుల విషయంలో ఘర్షణ తలెత్తడం జరుగుతుంటాయి.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు కొందరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తరచుగా రీల్స్‌లో ఏదో ఒక వింత లేదా భయానక స్టంట్స్ చేయడం చూస్తునే ఉంటాం. కొన్ని వింతగా మరి కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి కుక్క పాలు తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్‌లోని కొన్ని హ్యాండిల్స్ ఈ వీడియో,…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేస్తే మరికొందరు మాత్రం డ్యాన్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో డ్యాన్స్ చాలా భయంకరంగా ఉంది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. చాలా మంది తమ టాలెంట్ ను అందరు గుర్తించాలని పబ్లిక్ ప్లేసులో డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. వీధుల్లో, మార్కెట్లలో,…
ఇటీవల అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్, మార్కెట్ లలో డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. కోల్‌కతాలోని బాలిగంజ్ రైల్వే స్టేషన్‌లో నిండుగా ఉన్న ఒక మహిళ యొక్క ఆకస్మిక నృత్య ప్రదర్శన ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. చూపరుల నుండి ఆశ్చర్యం మరియు…
Inter Student Bhavyasree Dies in Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అత్యాచారం అనంతరం కళ్లు పీకి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి బావిలో పడేశారని యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంటినుంచి వెళ్లిన మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తమ…
సోషల్ మీడియా లో క్రేజ్ ను పెంచుకోవడం కోసం జనాలు రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలు జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.. ఒకప్పుడు అబ్బాయిలకు మాత్రమే అన్న జిమ్ లలో ఇప్పుడు అమ్మాయిలు కూడా బాడీ షేపులు కోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి జిమ్ లో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను చేసింది. అందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ అమ్మాయి…
టాలెంట్ ఉండాలే కానీ అంగవైకల్యం అడ్డురాదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు.. తాజాగా మరో యువతి డ్యాన్స్ పై తనకున్న ఇష్టాన్ని చూపించింది.. ఒక కాలు లేకున్నా కూడా తాను ఎక్కడ తగ్గకుండా అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుస్మిత అనే మహిళ షారూక్ ఖాన్ “జవాన్` సినిమాలోని `చలేయా` పాటకు అద్భుతంగా…
ఈ మధ్య కాలంలో ఫెమస్ అవ్వడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొందరు సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తున్నారు.. అందులో కొందరు పబ్లిక్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తే.. మరి కొంతమంది మాత్రం జనాలు రద్దీగా ఉండే ప్లేసులలో డ్యాన్స్ అదర గొడుతున్నారు.. ఇటీవల ఢిల్లీ మెట్రో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లకు అడ్డాగా మారింది.. నిన్న ఇద్దరు గర్ల్స్ మెట్రో ట్రైన్ లోపల పోల్ డ్యాన్స్…