చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఎప్పుడు ఎలా ప్రాణాలు పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ మధ్య కర్ణాటకలోని మంగుళూరు రిసార్ట్‌లో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్‌లోకి ఈత కొట్టేందుకు దిగి ఊపిరాడక విగతజీవులుగా మారారు.
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర.
శరీరంలోని వివిధ సమస్యలకు వివిధ యోగా ఆసనాలు చేస్తారు. కానీ సూర్య నమస్కారం అనేది అనేక యోగా ఆసనాలను కలిగి ఉంది. ప్రతిరోజూ చేయడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఎలాంటి ఆహారం తీసుకున్న బరువు పెరగడం లేదా.. అయితే.. ఈ యోగాసనాలతో బరువు పెరగవచ్చు. బరువు తగ్గడానికే కాదు.. పెరగడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాల సహాయంతో మీరు మీ శరీర ఆకృతిని మార్చుకోవచ్చు. మీ దినచర్యలో ఈ యోగా ఆసనాలను చేయడం ద్వారా మీరు బరువు పెరగవచ్చు. ఇంతకీ ఆ యోగాసనాలు
మనిషికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.. ఈరోజుల్లో సంతోషం కన్నా ఎక్కువగా కోపాన్ని కలిగి ఉంటారు.. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.. కోపంలో కొంతమంది ఎం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు.. కోపం వల్ల వచ్చే నష్టాన్ని వారు కూడా భరిస్తారు. అలాంటప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక బాధపడతారు.. ఇప్పుడు మనం పట్టలేని కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం.. కోపంలో ఏది పడితే అది చెయ్యడం కాదు..…
ఈరోజుల్లో జనాలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. అంతే సులువుగా అనారోగ్య సమస్యల బారిన పడతారు.. ఈ మధ్య కొందరు జనాలు ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతున్నారు.. ఏదైన ఉదయం చేస్తే బెటర్ అని అనుకుంటారు.. కానీ సాయంత్రం కూడా కొన్ని పనులు చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. చీకటి పడ్డాక స్క్రీన్ కు దూరంగా ఉండాలి.. టీవీ, ఫోన్లు, ఇతర వాటిని వాడటం ఆపేయ్యాలి..…
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో…
ఈ వేగవంతమైన జీవనశైలిలో, నిద్రలేమి అనేది మనలో చాలా మందిని ప్రభావితం చేసే సమస్య. కానీ ఈ నిద్రలేమి సమస్య ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రోజూ తగినంత నిద్రలేకపోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్లీప్ మరియు సిర్కాడియన్ రిథమ్ నిపుణుడు ప్రొఫెసర్ రస్సెల్ ఫోస్టర్ ప్రకారం, నిద్రలేమితో బాధపడేవారు ముఖ్యంగా పడుకునే ముందు తమ అలవాట్లను నియంత్రించుకోవడం…
Humanoid Robot Optimus: టెస్లా ఆదివారం తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసింది. వెంటనే వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే పది మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. ఇందులో రోబోట్ ఆప్టిమస్ రకరకాల పనులు చేయడం మనం చూడవచ్చు. వీడియో మొదట్లో రోబోట్ తన ముందు వచ్చిన కొన్ని వస్తువులను కలర్ ఆధారంగా సులువుగా క్రమబద్దీకరించింది. దాని ముందు నీలి రంగు, ఆకుపచ్చ రంగు…
ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో, రోజువారీ పనుల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న సమస్య వెన్ను నొప్పి.