క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1వ తేదీ నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు బ్యాంకులు వడ్డన మొదలు పెడుతుంటాయి. మరోసారి కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు.. ఈ ఛార్జీలు అంటూ భారీగా వడ్డిస్తున్నాయి.
మీరు క్రిడెట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీరు అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
Paytm : Paytm వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి గురువారం రిలీఫ్ న్యూస్ వచ్చింది. మార్చి 15 తర్వాత విజయ్ శేఖర్ శర్మ కంపెనీ Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులు వర్తిస్తాయి.
Credit Card Rule: S బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి దేశీయ లాంజ్ యాక్సెస్ నియమం మార్చించి. ఇక నుంచి క్రెడిట్ కార్డ్ హోల్డర్లు లాంజ్‌లోకి ప్రవేశించాలంటే కనీసం 10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Yes Bank : ఒకప్పుడు పతనావస్థలో ఉన్న యెస్ బ్యాంక్ మరోసారి వృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలను సంపన్నులను చేస్తోంది. యెస్ బ్యాంక్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది.
Yes Bank: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు కలిసి రూ.4740 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. రెండు ప్రైవేట్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
Banking Service Charges Increased : కొత్త ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ 1) ప్రారంభం నుంచి సామాన్యులకు అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి. దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు బ్యాంకింగ్ సేవలపై సర్వీస్ ఫీజు రేట్లను సవరించి, నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించాయి.
Today (20-01-23) Business Headlines: మైక్రోసాఫ్ట్ @ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజహరి వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ని కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు.