Samantha: సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ఆ వార్త నిజమా..? కాదా..? అనేది పక్కన పెడితే సామ్ కు సంబంధించిన న్యూస్ అయితే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు నెటిజన్లు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూబాయి కథియవాడి’ రూపంలో అలియా భట్ మరో అద్భుత కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించింది. ‘గంగూబాయి’ పాత్రలో అలియా భట్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ సెన్సేషన్ సమంత కూడా తాజాగా ఈ మూవీని చూసి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా ‘మాస్టర్ పీస్’ అంటూ ‘గంగూబాయి కథియవాడి’ టీంపై ప్రశంసలు కురిపించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో “#’గంగూబాయి కథియవాడి’ ఒక కళాఖండం!!…