Samantha : ‘గంగూబాయి కథియవాడి’పై సామ్ రివ్యూ… హైలెట్స్ ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూబాయి కథియవాడి’ రూపంలో అలియా భట్ మరో అద్భుత కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించింది. ‘గంగూబాయి’ పాత్రలో అలియా భట్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ సెన్సేషన్ సమంత కూడా తాజాగా ఈ మూవీని చూసి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా ‘మాస్టర్ పీస్’ అంటూ ‘గంగూబాయి కథియవాడి’ టీంపై ప్రశంసలు కురిపించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో “#’గంగూబాయి కథియవాడి’ ఒక కళాఖండం!! అలియా మీ నటనను వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతి ఒక్క డైలాగ్, ఎక్స్‌ప్రెషన్ నా మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అంటూ రాసుకొచ్చింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చింది.
Read Also : Bheemla Nayak Success : పవన్ ఫుల్ ఖుషీ… టీంకు గ్రాండ్ పార్టీ
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
సమంతతో పాటు, సోఫీ చౌదరి, అనన్య పాండే, ఆదిత్య సీల్ వంటి ఇతర ప్రముఖులు కూడా అలియా భట్ నటనతో మ్యాజిక్ చేసింది అంటూ ఆమెను అభినందించారు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తన సైన్స్ థ్రిల్లర్ ‘యశోద’ షూటింగ్‌లో ఉంది. దర్శక ద్వయం హరి అండ్ హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ మరియు సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సామ్ ‘శాకుంతలం’, ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాలలో కూడా కథానాయికగా నటిస్తుంది. ఫిలిప్ జాన్ ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’తో ఆమె ఇంటర్నేషనల్ హీరోయిన్ కాబోతోంది.

తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు