Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన యశోద నేడు థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. హరి- హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
Hari- Harish:సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు.
ఆమె పోస్టు గురించి సీనియర్ యాంకర్ సుమ అడగడంతో భావోద్వేగానికి గురయ్యారు సమంత. ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని మంచిరోజులు ఉంటాయ, కొన్ని చెడ్డ రోజుల ఉంటాయన్నారు.
Tollywood: థియేటర్ల సందడి బాగా తగ్గిందనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, టాక్ బాగున్నా, మునుపటిలా అన్ని కేంద్రాలలో వంద శాతం వసూళ్ళు కనిపించడం లేదు.
సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా 'యశోద'. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఉన్ని ముకుందన్ షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తనకు తెలియదని చెప్పారు!
ప్రస్తుతం అనారోగ్యంతో పోరాడుతున్న సమంత, తన తాజా చిత్రం 'యశోద' కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించింది. వీటిని ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ రూపొందించారు.