Yash Toxic Teaser: వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో హీరో యశ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిజానికి శాండిల్ వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన కన్నడ స్టార్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కేజీఎఫ్‌తో రూ.250 కోట్లు, కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు యష్. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఆయన స్టార్ట్ చేసిన…
Yash-Toxic: కెజీయఫ్‌తో పాన్ ఇండియా హీరో స్టార్ డమ్ అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందనే న్యూస్ ఒకటి షాకింగ్‌గా మారింది.