‘కేజీయఫ్’ సినిమాను అంత ఈజీగా మరిచిపోలేం. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఫస్ట్ పార్ట్ పెంచేసిన అంచనాలతో సెకండ్ పార్ట్ ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి సంచనలం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేసేలా ఆచితూచి అడుగులేస్తున్నాడు యష్. అందుకే కేజీయఫ్…