రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ టీజర్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో చూపించిన ఒక అడల్ట్ సీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో ఇలాంటి బోల్డ్ సీన్స్ అవసరమా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉండగా.. ఈ క్రమంలో యష్ గతంలో ఇచ్చిన ఒక పాత స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. Also Read : Toxic : టాక్సిక్…
3 Fans of Yash Died in Karnataka while putting up a banner: కన్నడ హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కేజీయఫ్ హీరో యశ్‌కు సోమవారం ఉదయం బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన అందరిని దిగ్భ్రాంతికి…