యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైఫై మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రం కోసం భవిష్యత్ వాహనాలను అభివృద్ధి చేయడం కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ శుక్రవారం భారతీయ బిలియనీర్, టెక్ ఔత్సాహికుడు ఆనంద్ మహీంద్రా సహాయాన్ని కోరిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో భారీ బడ్జెట్ చిత్రంలో వారు చేస్తున్న ప్రయత్నం దేశం గర్వించేలా ఉందని పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా…
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఆనంద్ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దమయింది. మహీంద్రా సంస్థ ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 80 వేల కంటే ఎక్కువ రాయితీలను అందించబోతున్నది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి నెలలో వాహనాలను కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తున్నది. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎస్‌యూవీ పై దాదాపు రూ. 81,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎక్స్చేంజ్ బోనస్‌తో దాదాపు రూ. 50 వేలు…