REDMI Turbo 5 Series launch: షియోమీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే టీజర్లతో హైప్ క్రియేట్ చేసిన షావోమీ, ఇప్పుడు అధికారికంగా రెడ్ మీ టర్బో 5 (REDMI Turbo 5) సిరీస్ ను జనవరి 29న చైనాలో లాంచ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్‌లో రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ (REDMI Turbo 5 Max) లాంచ్ కానుంది. ఎందుకంటే ఇది కొత్తగా పరిచయం అవుతున్న మీడియాటెక్ డిమెంసిటీ 9500s ప్రాసెసర్‌తో…