పవర్, స్టైల్, పెర్ఫార్మెన్స్తో జనవరి 29న చైనాలో REDMI Turbo 5 సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇలా..!
- జనవరి 29న చైనాలో REDMI Turbo 5 సిరీస్ లాంచ్‌ను అధికారికంగా కన్ఫర్మ్
- ఈ సిరీస్‌లో REDMI Turbo 5 Max ప్రధాన ఆకర్షణ..
- REDMI Buds 8 Pro కూడా లాంచ్..
- హ్యారీ పోట్టర్ అభిమానుల కోసం Redmi Pad 2 Pro Harry Potter Edition..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI Turbo 5 Series launch: షియోమీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే టీజర్లతో హైప్ క్రియేట్ చేసిన షావోమీ, ఇప్పుడు అధికారికంగా రెడ్ మీ టర్బో 5 (REDMI Turbo 5) సిరీస్ ను జనవరి 29న చైనాలో లాంచ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్‌లో రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ (REDMI Turbo 5 Max) లాంచ్ కానుంది. ఎందుకంటే ఇది కొత్తగా పరిచయం అవుతున్న మీడియాటెక్ డిమెంసిటీ 9500s ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యే తొలి స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది.
Rashmika : ఐటెం సాంగ్ విషయంలో డైరెక్టర్లకు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న..
Also Read
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
- POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
- Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ లో షియోమీ ఇప్పటివరకు ఎప్పుడూ ఇవ్వని భారీ 9000mAh బ్యాటరీని అందిస్తోంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ (PPS సపోర్ట్‌తో)తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా కూడా REDMI Turbo 5 Max ప్రత్యేకంగా ఉండనుంది. ఎలిగెంట్ లార్జ్ రౌండెడ్ కార్నర్స్, అల్ట్రా-న్యారో బెజెల్స్, CNC మెటల్ ఫ్రేమ్, ఫ్లాగ్‌షిప్ ఫైబర్‌గ్లాస్ రియర్ ఫినిష్, మెటల్ రేస్‌ట్రాక్ షేప్ డెకో, డబుల్ రింగ్ టర్బైన్ లైట్ స్ట్రిప్ ఉండనున్నాయి.
ఈ ఫోన్ కొత్తగా సీ బ్రీజ్ బ్లూ (Sea Breeze Blue) కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పవర్ ఇచ్చే MediaTek Dimensity 9500s SoCను TSMC యొక్క N3E ప్రాసెస్ తో తయారు చేశారు. గ్రాఫిక్స్ కోసం Mali Immortalis-G925 MC12 GPUను అందించారు. ఇది హైఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అనువుగా ఉండనుంది.
ఈ ఈవెంట్‌లో రెడీమి బడ్స్ 8 ప్రోను కూడా లాంచ్. ఇందులో డ్యూయల్ 6.7mm పీజోఎలక్ట్రిక్ సెరామిక్ డ్రైవర్స్, 11mm టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్, Xiaomi స్వంత MIHC కోడెక్, LHDC-V5 సపోర్ట్ ఉండనున్నాయి. అంతేకాదు, 55dB, 5kHz అల్ట్రా-వైడ్‌బ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్తో సగటున 28dB నాయిస్ తగ్గింపును అందిస్తుంది. పర్యావరణాన్ని బట్టి స్వయంచాలకంగా అడ్జస్ట్ అయ్యే అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఈ లాంచ్ లో ప్రత్యేకంగా హ్యారీ పోట్టర్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రెడ్ మీ ప్యాడ్ 2 ప్రో హ్యారి పోటర్ ఎడిషన్ Redmi Pad 2 Pro Harry Potter Editionను కూడా షావోమీ లాంచ్ చేయనుంది. ఇందులో హాగ్వార్ట్స్ స్కూల్ బ్యాడ్జ్ ఎంగ్రేవింగ్, డీప్ కస్టమైజేషన్ థీమ్, మాజికల్ స్కూల్-స్టైల్ స్టోరేజ్ బ్యాగ్ ఉండనున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
-
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
-
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
-
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!