Home
X
X News
-
Atal Setu : అటల్ సేతుపై ఎక్కడ పడితే అక్కడ కార్లు, చెత్త కుప్పలు.. ఇలాంటి వారిని జైల్లో వేసేయండి మోడీ జీ
Atal Setu : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న అటల్ బిహారీ వాజ్‌పేయి సెవ్రీ-నవ శేవ అటల్ వంతెనను ప్రారంభించారు. నవీ ముంబైలో ఉన్న ఇది భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన. -
#HBDYSJagan: ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు.. ట్రెండింగ్‌లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్
తమ అభిమాన నేత పుట్టిన రోజును వైయస్ఆర్సీపీ శ్రేణులు పండగలా జరుపుకుంటున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున కేక్‌లు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సైతం.. ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. -
Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవలకు అంతరాయం.. టైమ్లైన్లు ఖాళీ!
X Down again Across the World: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (ట్విటర్) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎక్స్‌లో సమస్య తలెత్తింది. ఎక్స్ ఖాతాలను తెరవగానే.. టైమ్‌లైన్ ఖాళీగా కన్పిస్తోంది. వినియోగదారులకు ట్వీట్లను చూపడం లేదు. ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం #TwitterDown అని ట్రెండింగ్‌లో ఉంది. Also Read: Dunki Review: షారుఖాన్ ‘డంకీ’ రివ్యూ! ఎక్స్ ప్రీమియం, ఎక్స్… -
Elon Musk: డేటింగ్ యాప్ గా మారబోతున్న ట్విటర్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూనే ఉన్నారు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది Xలో మస్క్ పెద్ద మార్పులు చేయబోతున్నారు. -
Elon Musk X: ఇకపై ‘ఎక్స్’ ఉచితం కాదు.. డబ్బులు కట్టాల్సిందే!
X will charge 1 dollar annual fee for basic features: ఎక్స్ (ట్విటర్)లో ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా మరో మార్పునకు సిద్ధమయ్యారు. ఇకపై ఎక్స్ ఉచితం కాదని, ఎక్స్ వాడాలంటే ప్రతి యూజర్ డబ్బు చెల్లించాల్సిందే అని స్వయంగా మస్క్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ సందర్భంగా ఈ విషయం చెప్పారు. కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షించేందుకు ఎక్స్ సిద్ధమైందని, ప్రస్తుతానికి ఈ కొత్త… -
Govt Warning: అసభ్య పోస్టులను ఉపేక్షించం.. ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు కేంద్రం హెచ్చరిక
భారతదేశంలోని తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్ గతంలో ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది. -
Elon Musk: ఫలించని ఎలాన్ మస్క్ నిర్ణయాలు.. రోజురోజుకు క్షీణిస్తున్న ట్విటర్ ఆదాయం
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని అన్నట్లు ఉంది ఎలోన్ మస్క్ పరిస్థితి . ఎన్నో భారీ అంచనాలతో కొత్తకొత్త ఆలోచనలతో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కి నిరాశే మిగిలింది. వివరాలలోకి వెళ్తే.. -
Video Feature On X: ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్.. ఫోన్ నంబర్ అవసరం లేదు!
Audio, Video Calling on X Soon: ఎక్స్ (ట్విట్టర్)ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక ఎన్నో మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్ చేసుకునే సదుపాయం ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ సహా పీసీలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి… -
CSK: చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు.. తొలి ఐపీఎల్ జట్టుగా..!
CSK becomes 1st IPL team to have 10M followers on X: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అరుదైన రికార్డు సాధించింది. ఎక్స్(ట్విటర్)లో 10 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ’10 మిలియన్ ఫాలోవర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న X-ట్రీమ్ ఎల్లోవ్ మరియు ఈలలకు ధన్యవాదాలు’ అని సీఎస్కే ఎక్స్‌లో పేర్కొంది.…
తాజావార్తలు
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!