Yashasvi Jaiswal Record: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25లో…
India WTC Points Table Today: తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. గత ఐదు టెస్టుల్లో రెండింటిలో మాత్రమే గెలిచిన టీమిండియా.. 43.33 విజయాల శాతంతో బంగ్లాదేశ్ (50) తర్వాతి స్థానంలో నిలిచింది. తొలి టెస్టుకు ముందు భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో కూడా నిలిచింది.…