BCCI announces WPL Auction 2024 Date and Location: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 9న ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మినీ వేలం జరగనున్నట్లు శుక్రవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో డబ్ల్యూపీఎల్ సీజన్-2 ఆరంభం కానుంది. ఈ ఏడాది జరిగిన తొలి సీజ�