Ashes series 2025: త్వరలోనే ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మరోసారి తనదైన ట్రేడ్‌మార్క్ జోస్యం చెప్పుకొచ్చారు. రాబోయే 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సఫారీలు చిత్తు చేశారు. కెప్టెన్ భవుమా, ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్…
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 (WTC ఫైనల్ 2025) ఫైనల్‌లో నేడు నాల్గవ రోజు ఆట కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా గెలుపుకు 40 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు కెప్టెన్ టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో బాధపడుతున్నా జట్టు గెలుపు కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. నొప్పితో మూలుగుతూ మ్యాచ్ ఆడటం కొనసాగించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బవుమా 65 పరుగులు చేశాడు. నాల్గవ రోజు ప్రారంభంలో,…