వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మిచెల్ మార్ష్ స్పందించాడు. "నేను వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో అలా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై నేనేమీ పెద్దగా ఆలోచించలేదు". అని మార్ష్ తెలిపాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందన్నాడు.
ODI World Cup Trophy Marriage Sentiment from 2003: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు ‘పెళ్లిళ్ల సెంటిమెంట్’ అంటూ ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందే ఈ వార్త నెట్టింట హల్చల్ చేయగా.. చివరకు అదే నిజమైంది. పెళ్లైన మరుసటి ఏడాదే.. వన్డే ప్రపంచకప్ ట్రోఫీ గెలిచారు కొందరు కెప్టెన్స్. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లలో 2003 నుంచి కొనసాగుతోన్న ఈ సెంటిమెంట్…