Home
World Cup 2023
World Cup 2023 News
-
Ranbir Kapoor-Virat Kohli: చాలా మంది నటుల కంటే.. విరాట్ కోహ్లీ బెటర్: రణబీర్ కపూర్
Virat Kohli should play the role of his biopic Says Ranbir kapoor: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తొలి సెమీ ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలెబ్రిటీస్ మైదానంకు వచ్చారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ స్టేడియంకు వచ్చి సందడి చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందు రణబీర్ మైదానంలో స్పోర్ట్స్ నెట్‌వర్క్ వ్యాఖ్యాత జతిన్ సప్రుతో మాట్లాడాడు. ఈ సందర్భంగా… -
IND vs NZ Semi Final: టాస్ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే!
India have won the toss and have opted to bat first: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ తెలిపాడు. మరోవైపు కివీస్ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. అజేయ రికార్డుతో టేబుల్… -
Virat Kohli Batting: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్!
Virat Kohli batting as a left-hander ahead of IND vs NZ Semi Final 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి ఊపుమీదున్న భారత్.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించి ఫైనల్ చేరాలని చూస్తోంది. మరోవైపు మరోసారి టీమిండియాను సెమీస్‍లో… -
IND vs NZ Toss: భారత్ టాస్ గెలిస్తే.. రోహిత్ శర్మకు సన్నీ సలహా ఇదే!
Sunil Gavaskar React on IND vs NZ Semi Final 2023 Toss: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో జరగనున్న సెమీ ఫైనల్-1పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుండగా.. 1.30కి టాస్ పడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటుంది? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇందుకు కారణం ఈ ప్రపంచకప్‌లో ముంబై పిచ్… -
Virat Kohli: నువ్ మగాడివిరా బుజ్జి.. క్రికెట్ దిగ్గజం సచిన్‌కే సాధ్యం కాలేదు!
Virat Kohli to play 4 Semi Finals in ODI World Cups: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు తొలి సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెట్టగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. వన్డే ప్రపంచకప్‌లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. కింగ్ కోహ్లీ 15… -
IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు బెదిరింపు.. వాంఖడే స్టేడియం భారీ భద్రత!
Mumbai Police Receive Threat Message Ahead Of IND vs NZ Semi Final 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై… -
IND vs NZ Semi Final 2023: ఒక్క డబుల్ డిజిట్ లేదు..సెమీస్ అంటే ‘కింగ్’ కోహ్లీకి వణుకా?
Virat Kohli have bad record inSemi Final matches in ODI World Cups: ప్రపంచ మేటి బ్యాటర్‌లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒకడు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా మనోడికి సంబంధం లేదు.. పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అద్భుత బ్యాటింగ్‌తో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో కూడా విరాట్ పరుగుల వరద పారిస్తున్నాడు.… -
Abdul Razzaq-Aishwarya Rai: రజాక్.. కాస్తైనా సిగ్గుండాలి! ఐశ్వర్య రాయ్ కామెంట్లపై స్పందించిన అక్తర్
Shoaib Akhtar React on controversial remark on Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్రికెట్‌తో ఏ సంబంధం లేని ఐశ్వర్యను వివాదంలోకి లాగడమే కాకుండా.. చీప్ కామెంట్స్ చేసిన రజాక్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ నుంచి మాత్రమే కాదు.. సొంత దేశం నుంచి కూడా రజాక్‌పై మండిపడుతున్నారు. తాజాగా మాజీ పేసర్ షోయబ్ అక్తర్… -
IND vs NZ Semi Final 2023: భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే?
Astrologer Sumit Bajaj Said India Will Reach ODI World Cup 2023 Finals: ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. భారత్, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్‌లో తలపడనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రపంచకప్‌లో టీమిండియాను కివీస్ ఓడించడంతో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే అదంతా ఈజీ కాదు. 2003 నుంచి మెగా టోర్నీలలో… -
IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
India vs New Zealand Head To Head Records in ODI: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరిన టీమిండియా.. అదే జోరులో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన…
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!