ODI World Cup 2023 Song Dil Jashn Bole Officially Launched: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు వారాల వ్యవధిలో ప్రారంభం కానుంది. భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో అభిమానుల్లో అప్పుడే క్రికెట్ ఫీవర్ పట్టుకుంది.…