MSK Prasad Reveals The Reason Behind Ambati Rayudu 2019 World Cup Snub: 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మధ్య పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కంటే ముందు భారత జట్టు నాలుగో స్థానంలో నిలదొక్కుకున్న రాయుడిని కాదని.. 3డీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌ను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మెగా టోర్నీలో భారత్…