Home
Work Life Balance
Work Life Balance News
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
Google Top Employer: మనకు ఏది అవసరమైనా వెంటనే సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఆశ్రయిస్తాం.. ఇప్పుడు కొంత పరిస్థితి మారినా..? ఏ డౌట్ వచ్చినా.. గూగుల్‌ను అడగాల్సిందిఏ.. అయితే, భారతదేశంలో ఉద్యోగం చేయడానికి అత్యంత ఆకర్షణీయమైన సంస్థ ఏదంటే చాలా మంది గూగుల్ పేరునే చెబుతున్నారు. ఇదే విషయాన్ని రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR) 2026 నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది విడుదలైన నివేదికలో గూగుల్ దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎంప్లాయర్ బ్రాండ్‌గా… -
IT to Auto-driver: ఐటీ ఉద్యోగం వదిలి ఆటోడ్రైవర్‌గా మారి.. ఒక మహిళ కథ వైరల్..
IT to Auto-driver: ఐటీ ఉద్యోగం, సాఫ్ట్వేర్ జాబ్ అంటే సమాజంలో ఒక గౌరవం. ఇది ఎంతలా పెరిగిందంటే అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితేనే పెళ్లి కోసం పిల్లను ఇస్తామనే దాకా వెళ్లింది. ఐటీ ఉద్యోగికి కోట్ల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసేవారు. లక్షల్లో సంపాదన, కార్లు, ఇళ్లు ఇలా ఉండేది ఐటీ ఉద్యోగి వైభోగం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఐటీ జాబ్ అంటే ఒత్తిడి, డబ్బులు వస్తున్న ప్రశాంతత లేని జీవితం, నిత్యం… -
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
Office Romance on the Rise: ఆఫీస్ రొమాన్స్ అనేది ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. నిజ జీవితంలోనూ సర్వసాధారణమైపోయింది. తాజాగా 'ఫోర్బ్స్' వెల్లడించిన ఒక సర్వే నివేదిక ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. సుమారు 60 శాతానికి పైగా ఉద్యోగులు తమ పని ప్రదేశంలో ఎవరో ఒకరితో ప్రేమాయణం సాగించినట్లు తేలింది. రోజుకు దాదాపు 9 గంటల పాటు కలిసి పని చేయడం, వృత్తిపరమైన ఒత్తిడిని అర్థం… -
Raghav Chadha: ఉద్యోగం లేదా బిడ్డ..? పరిస్థితి తండ్రికి రాకూడదు.. ఆ సెలవులను చట్టబద్ధం చేయండి..!
Raghav Chadha: రాజ్యసభ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా మరో సామాజిక అంశాన్ని లేవనెత్తారు. ఈసారి ఆయన దేశంలో ‘పితృత్వ సెలవుల’ను (Paternity Leave) ఒక చట్టబద్ధమైన హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బిడ్డ పుట్టినప్పుడు కేవలం తల్లికే కాకుండా, తండ్రికి కూడా తగినన్ని సెలవులు ఇచ్చేలా చట్టాల్లో మార్పులు రావాలని ఆయన కోరారు. Jadeja Kisses CSK Logo: ఇది కదా కావాల్సింది.. CSK లోగోను ముద్దాడిన… -
Gen Z: కార్పొరేట్ ఇండియాకు యువత మాస్ వార్నింగ్.. 23వేల మంది చెప్పిన నమ్మలేని నిజం!
భారత ఆఫీసుల్లో ఇప్పుడు ఒక సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతోంది. నినాదాలు లేవు. సమ్మెలు లేవు. కానీ నిర్ణయాలు మాత్రం గట్టిగా తీసుకుంటున్నారు. ఒకే కంపెనీలో పదేళ్లు పనిచేయాలన్న ఆలోచనను జెన్-జీ తరం మెల్లగా వదిలేస్తోంది. జీతం ఎంత పెరిగినా, జీవితం లేకపోతే ఆ ఉద్యోగం అవసరం లేదని స్పష్టంగా చెబుతోంది. ఈ మార్పు ఊహ కాదు.. ఇది డేటా. వేలాది మంది జెన్-జీ ఉద్యోగుల మాట. దేశవ్యాప్తంగా 23 వేల మందితో చేసిన సర్వేలు చెబుతున్న నిజమిది.… -
Amazon Layoff Story: బహుశా జీవితం అంటే ఇదేనేమో ! లేఆఫ్‌కు బలైన ఉద్యోగి కన్నీటి కథ..
Amazon Layoff Story: ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారు ఉండరు అనేది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రతిఒక్కరి జీవితంలో సోషల్ మీడియా వినియోగం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇదంతా ఎందుకు అంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్ వైరల్‌గా మారింది. వాస్తవానికి ఆయన కథ ప్రజలను కదిలించింది. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసా.. ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపులు, వేతన కోతల మధ్య.. 17 ఏళ్ల పాటు కంపెనీ… -
Rashmika : అది మంచిది కాదు.. వర్కింగ్ అవర్స్ పై రష్మిక కామెంట్స్
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె వర్కింగ్ అవర్రస్ పై స్పందించింది. ‘నేను కూడా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడను. కానీ ప్రస్తుతం చాలా గంటలు పనిచేస్తూనే ఉంటున్నా. కంటినిండా నిద్రపోయి చాలా కాలం అవుతోంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలేకపోతున్నా. కానీ మీరు నాలాగా చేయొద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేయండి. ఒక టైమ్… -
Infosys: నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు.. కానీ, ఇన్ఫోసిస్ మాత్రం..
Infosys: ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో చేసిన పని గంటల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారానికి 70 గంటలు పనిచేయాలని ఉద్యోగులకు సూచించడం విమర్శల పాలైంది. అయితే, కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ని అందించాలని కోరుకుంటోంది. -
Akhilesh Yadav: మనుషులు ఏమైనా రోబోలా? వారానికి 90 గంటల పనిపై మాజీ సీఎం ఘాటు వ్యాఖ్యలు
Akhilesh Yadav: భారతదేశంలో ఉద్యోగుల పనిగంటలు అనేవి పని చేసే రంగం, ఉద్యోగం స్వభావం, కంపెనీ విధానాలు, ఇంకా ప్రభుత్వ నియమావళులపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా పూర్తి సమయం ఉద్యోగులు వారానికి 40 నుండి 48 గంటల వరకు పని చేస్తారు. అయితే, కొన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్, స్టార్టప్, ఫైనాన్స్, మరికొన్ని ప్రైవేట్ రంగాల్లో, ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయడం సాధారణంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి 60 నుండి 80 గంటల వరకు… -
Microsoft India: ఫ్రీ స్నాక్స్.. కావాల్సినంత సేపు నిద్రపోవచ్చు.. ఇన్ని సౌకర్యాలు ఏ ఆఫీసులో తెలుసా ?
Microsoft India: తమ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచేందుకు కంపెనీలు పలు చర్యలు తీసుకుంటాయి. మెరుగైన పని-జీవిత సమతుల్యత ఉన్నప్పుడు, ఉద్యోగులు మెరుగ్గా పని చేస్తారని.. కంపెనీలు మరింత ప్రయోజనం పొందుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!