Amazon Layoff Story: ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారు ఉండరు అనేది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రతిఒక్కరి జీవితంలో సోషల్ మీడియా వినియోగం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇదంతా ఎందుకు అంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్ వైరల్‌గా మారింది. వాస్తవానికి ఆయన కథ ప్రజలను కదిలించింది. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసా.. ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపులు, వేతన కోతల మధ్య.. 17 ఏళ్ల పాటు కంపెనీ…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె వర్కింగ్ అవర్రస్ పై స్పందించింది. ‘నేను కూడా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడను. కానీ ప్రస్తుతం చాలా గంటలు పనిచేస్తూనే ఉంటున్నా. కంటినిండా నిద్రపోయి చాలా కాలం అవుతోంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలేకపోతున్నా. కానీ మీరు నాలాగా చేయొద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేయండి. ఒక టైమ్…
Infosys: ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో చేసిన పని గంటల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారానికి 70 గంటలు పనిచేయాలని ఉద్యోగులకు సూచించడం విమర్శల పాలైంది. అయితే, కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ని అందించాలని కోరుకుంటోంది.
Akhilesh Yadav: భారతదేశంలో ఉద్యోగుల పనిగంటలు అనేవి పని చేసే రంగం, ఉద్యోగం స్వభావం, కంపెనీ విధానాలు, ఇంకా ప్రభుత్వ నియమావళులపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా పూర్తి సమయం ఉద్యోగులు వారానికి 40 నుండి 48 గంటల వరకు పని చేస్తారు. అయితే, కొన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్, స్టార్టప్, ఫైనాన్స్, మరికొన్ని ప్రైవేట్ రంగాల్లో, ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయడం సాధారణంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి 60 నుండి 80 గంటల వరకు…
Microsoft India: తమ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచేందుకు కంపెనీలు పలు చర్యలు తీసుకుంటాయి. మెరుగైన పని-జీవిత సమతుల్యత ఉన్నప్పుడు, ఉద్యోగులు మెరుగ్గా పని చేస్తారని.. కంపెనీలు మరింత ప్రయోజనం పొందుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
Indore IT Firm : ఇండోర్‌లోని ఒక చిన్న ఐటీ కంపెనీ సరికొత్త సాఫ్ట్ వేర్ ను సృష్టించింది. తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని తీసుకురానుంది. పని-జీవిత సమతుల్యతను కాపాడడానికి అసాధారణమైన మార్గాన్ని ఉద్యోగులకు అందించనుంది.