Home
Wishes
Wishes News
-
Birthday Wishes: కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
రాజకీయాల్లో ఉన్నవారే సిద్ధాంతాల పరంగా వేరు భావజాలంతో ఉంటునప్పటికీ వారికి సంబంధించిన కుటుంబ, వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తుంటారు. -
Harbhajan Singh: నిన్న విషెస్.. ఇవాళ ట్రోల్స్.. ఏంటీ భజ్జీ ఇలా చేశావు..!
ఆ ట్వీట్ లో ప్రపంచంలోని టాప్- 5 టెస్ట్ క్రికెటర్లు ఎవరు అని ప్రశ్నించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే కాదు, పెద్ద టోర్నీల్లో గేమ్ ఛేంజర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా చెప్పాలి. నేను బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ అనే ఇద్దరి పేర్లను ఎంచుకుంటాను. మీరు మిగిలిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంటారా? అని ట్వీట్ చేశారు. -
Chiranjeevi: ముస్లిం సోదరులకు మెగాస్టార్ బక్రీద్ శుభాకాంక్షలు
megastar chiranjeevi eid-al-adha wishes -
చైతన్యకు సమంత బర్త్ డే విషెస్..?
అక్కినేని నాగ చైతన్య నేడు తన 35 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలందరూ చైతూకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.. ఇక సినిమాల పరంగా కూడా చై నటించిన, నటిస్తున్న నిర్మాణ సంస్థలు అన్ని హీరో పోస్టర్స్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులైతే తమ అభిమాన హీరో బర్త్ డే రోజు కేక్స్ కట్ చేసి మరీ విషెస్ తెలుపుతున్నారు. అయితే వారిలో మాత్రం కొద్దిగా నిరాశ మిగిలి ఉందని… -
జగన్, చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు
వెలుగు జిలుగుల పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రి జగన్ దీపావళి శుభాకాంక్షలు అన్నారు జగన్. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ శుభాభినందనలు తెలిపారు జగన్. ఇటు… -
రేపే తెలంగాణ అవతరణ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాల తో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం,…
తాజావార్తలు
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!